Regarding YSR Rythu Bharosa, PM Kisan Yojana scheme, the third phase of funds will be deposited in the accounts of farmers this financial year by ys jagan.
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. వైయస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం మూడో విడత నిధులను రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు.
#APCMYSJagan
#YSRCP
#Farmers
#YSRRythuBharosa
#PMKisanYojanaScheme
#APElections2024
#APAssemblyElections2024
#AndhraPradesh
~ED.234~ED.232~PR.39~